
Sree Leela : వరుస ఫ్లాపులతో శ్రీలీల.. మరో కృతి శెట్టి లా తయారవుతుందా!!
Sree Leela: టాలీవుడ్లో హీరోయిన్లకు స్టార్డమ్ ఎక్కువ రోజులు నిలబడడం చాలా కష్టం. రెండు మూడు వరుస హిట్స్‌తో టాప్ హీరోయిన్గా వెలిగిపోతున్న వారు కొద్ది కాలంలోనే అవకాశాలు కోల్పోతున్నారు. ఇటీవలి కాలంలో రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, పూజా హెగ్డే, కృతి శెట్టి లాంటి హీరోయిన్లు కెరీర్లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కృతి శెట్టి “ఉప్పెన” సినిమా తర్వాత వరుస విజయాలు అందుకొని స్టార్ హీరోయిన్గా మారింది. కానీ తరువాత ఆమె సినిమాలు అంచనాలు…