Mayoori Kango’s Career After Bollywood

Mayoori Kango: మహేష్ బాబు హీరోయిన్ మయూరి కాంగో.. కలిసి రాకపోవడంతో కార్పొరేట్ రంగంలోకి!!

Mayoori Kango: బాలీవుడ్‌లో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించిన మయూరి కాంగో, ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ, కార్పొరేట్ రంగంలో మాత్రం విశేషమైన గుర్తింపు పొందింది. 1995లో ‘నసీమ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె, ‘పాపా కెహెతే హై’, ‘హోగీ ప్యార్ కీ జీత్’, ‘బేటాబీ’, ‘బాదల్’ వంటి హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగు చిత్రసీమలో మహేష్ బాబుతో ‘వంశీ’ సినిమాలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. Mayoori Kango Career After Bollywood నటనలో ఎక్కువ…

Read More