The actress who predicted that Puri Jagannadh career

Puri Jagannadh: పూరి జగన్నాథ్ కెరీర్ ఇలాగే నాశనమౌతుందని ముందే చెప్పిన నటి..?

Puri Jagannadh: పూరి జగన్నాథ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చెప్పనక్కర్లేదు.ముందు నెయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఈయన చేసిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ అవ్వడం లేదు.దాంతో స్టార్ హీరోలు సైతం ఈయనకు మొండి చేయి చూపిస్తున్నారు.ముఖ్యంగా ఈయన డైరెక్షన్ లో హీరోలైన వాళ్ళు కూడా కనీసం పూరి జగన్నాధ్ ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. దాంతో వేరే ఇండస్ట్రీలో ఉన్న హీరోలను తన సినిమాలో పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. The actress who predicted…

Read More