Kasthuri: రాత్రి 9 దాటిందంటే ఆ కోరిక తీర్చుకోవడానికి లొంగిపోతున్నా.. కస్తూరి కామెంట్స్ వైరల్.?
Kasthuri: తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నటి కస్తూరి అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికి ఎంతో వయసు వచ్చినా కానీ యంగ్ హీరోయిన్ లా కనిపిస్తుంది. కనిపించడమే కాదు ఆమె మెయింటెనెన్స్ కూడా ఆ విధంగానే చేస్తుంది.. అలాంటి కస్తూరి ఒకప్పుడు నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. తన కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. Kasthuri comments are…