
Kubbra Sait: ఆ హీరో తో వన్ నైట్ స్టాండ్.. అండమాన్ ట్రిప్ ప్రెగ్నెన్సీ .. ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్!!
Kubbra Sait: బాలీవుడ్ నటి కుబ్రా సేఠ్, ‘సేక్రేడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌లో కుకు పాత్ర కోసం ప్రసిద్ధి చెందింది. ఇటీవల ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ గా ఓపెన్ బుక్ అనే ఆత్మకథలో వివరించింది. 2013లో అండమాన్ ట్రిప్‌లో, ఒక రాత్రి తన ఫ్రెండ్‌తో గడిపిన తర్వాత ఆమె గర్భవతి అయ్యింది. ఆ తరువాత ఆమె అబార్షన్ చేయించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని రహస్యంగా ఉంచినా, ఇది ఆమె జీవితంలో ఒక గొప్ప…