
Tollywood Heroines: టాలీవుడ్ బ్యూటీల వెకేషన్..హీరోయిన్ ల హాట్.. హాట్ ఫోటోలు వైరల్
Tollywood Heroines: టాలీవుడ్ అందాల భామలు తమ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రీలీల, కీర్తి సురేష్, త్రిష లాంటి టాప్ హీరోయిన్లు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, వెకేషన్‌ను మాత్రం మిస్ చేసుకోవడం లేదు. తమ పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మనసుకు తీపి గుర్తుగా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను ఎంచుకుని ఎంజాయ్ చేస్తున్నారు. Tollywood Heroines Enjoying Vacation మీనాక్షి చౌదరి ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి హిట్…