Adi Pinishetty divvorce

Adi Pinishetty: భార్యకి విడాకులు.. ఆది పినిశెట్టి సంచలనం..?

Adi Pinishetty: ఒకప్పుడు సినిమా వాళ్లంటే చాలా రెస్పెక్ట్ ఉండేది.. ఏదైనా విషయాన్ని నటన ద్వారా తెలియజేస్తే పదిమంది దాన్ని ఫాలో అయ్యేవారు.. ఆ విధంగా సినిమాల ద్వారా సమాజంలో మార్పు తీసుకువచ్చిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి.. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే హీరో, హీరోయిన్లు కూడా సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేస్తూ వారి నడవడిక కూడా పదిమంది చూసి నేర్చుకునేలా ఉండేవారు. సినిమా ఇండస్ట్రీలో టెక్నాలజీ పెరిగింది.. Adi Pinishetty divvorce నటీనటుల ఫ్యాషన్ ఫ్యాషన్…

Read More