Aditi Shankar stunning new look revealed

Aditi Shankar: అదితి శంకర్ లేటెస్ట్ ఫోటోలు.. శంకర్ కూతురు మామూలు గ్లామర్ కాదు గా!!

Aditi Shankar: స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్ మరియు తమిళ సినిమాలలో తన నటన, సంగీతం, మరియు నిర్మాతగా ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ భామ తన నటనతో పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ తమిళ హీరో కార్తీతో నటించిన విరుమాన్ చిత్రంతో ఆమె హీరోయిన్‌గా డెబ్యూ చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది, అలాగే నటనలో కూడా విమర్శకుల ప్రశంసలు పొందింది. అదితి శంకర్ తరువాత శివకార్తికేయన్…

Read More