Wamiqa Gabbi Role in Goodachari 2

Goodachari 2: గూఢచారి 2 కోసం నానాతంటాలు పడుతున్న అడివి శేష్!!

Goodachari 2: తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు అడివి శేష్, తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన నటన అభిమానులను ఎంతగానో మెప్పించిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన తన అభిమానుల కోసం ‘గూఢచారి 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. Wamiqa Gabbi Role in Goodachari 2 ‘గూఢచారి’ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గల…

Read More