
Adivi Sesh: నమితతో పెళ్లి.. నన్ను మోసం చేశారు.. అడివి శేష్ షాకింగ్ కామెంట్స్.?
Adivi Sesh: సీనియర్ హీరోయిన్ నమిత అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా పరిచయాలు అక్కర్లేని పేరు.ఈ హీరోయిన్ ఒకప్పుడు తన అందచందాలతో, అభినయంతో కుర్రాళ్ల ను ఒక ఊపు ఊపేసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు హిట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభాస్ తో కలిసి బిల్లా సినిమాలో ఈమె నటించిన బికినీ సీన్స్ మాత్రం అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. Adivi Sesh shocking comments…