Avatar 3 Updates: జేమ్స్ కామెరూన్ “అవతార్ 3” అప్డేట్స్..టైటిల్ తో పాటుగా అదిరిపోయే విషయాలు!!
Avatar 3 Updates: హాలీవుడ్ స్టార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు ఇండియాలో కూడా భారీ వసూళ్లను రాబడుతున్నాయి. “టైటానిక్,” “అవతార్” సినిమాలు మన దేశంలో ఎన్నో రికార్డులను తిరగరాశాయి. ఇక “అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్” దాదాపు 500 కోట్ల గ్రాస్ వసూలు చేసి, భారత బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సాధించింది. కామెరూన్ సినిమాలపై ప్రేక్షకులలో అంచనాలు ఎప్పుడూ ఆకాశమే హద్దుగా ఉంటాయి. James Cameron…