Aishwarya-Abhishek: విడాకులకు చెక్ పెట్టిన ఐషీర్య రాయ్.. అభిషేక్ తో సంతోషంగా సెల్ఫీ లు, ముచ్చట్లు!!
Aishwarya-Abhishek: ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ మధ్య విడాకుల పుకార్లు గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహం తరువాత వారి ప్రైవేట్ జీవితాన్ని తెరపై ఉంచడంలో ఈ జంట చాలా గోప్యతను పాటించాయి. ఇటీవల కూడా విడాకుల విషయం చర్చకు వచ్చింది. ఈ పుకార్ల మధ్య, ఈ జంట తాజాగా డిసెంబర్ 5న జరిగిన ఒక వివాహ వేడుకలో కలసి కనిపించడంతో అందరి ఆసక్తిని రేకెత్తించింది. Aishwarya-Abhishek shut down…