Aishwarya Rai Decision to Avoid Acting with Abhishek Bachchan

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ అభిషేక్ ను అంతగా అసహ్యించుకుంటుందా?

Aishwarya Rai: బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైన జంటలలో అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్‌ ఒకరు. ఈ జంట పెళ్లికి ముందు అనేక హిట్‌ చిత్రాల్లో కలిసి నటించి అభిమానులను మెప్పించారు. అయితే, పెళ్లి అనంతరం ఈ జంట కలిసి నటించిన చిత్రాల సంఖ్య తగ్గిపోయింది. తాజాగాఈ జంట విడాకులపై వచ్చిన ఊహాగానాలు వీరిద్దరినీ వార్తల్లో నిలిపాయి. Aishwarya Rai Decision to Avoid Acting with Abhishek Bachchan ఐశ్వర్య రాయ్ తన భర్త…

Read More