Aishwarya Rajesh laid hands on the journalist

Aishwarya Rajesh: జర్నలిస్ట్ పై చేయి చేసుకున్న ఐశ్వర్య రాజేష్.. ఎందుకంటే.?

Aishwarya Rajesh: సంక్రాంతి వస్తున్నాం… ఈ సంక్రాంతి కి వస్తున్న స్టార్ హీరోల్లో మూవీలలో వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం కూడా ఉంది. భారీ హైప్ తో వస్తున్న డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ పోటీగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వస్తుంది. ఈ సినిమా ఈ రెండు సినిమాల కంటే బాగుంటుంది అని ఈ చిత్ర ట్రైలర్ చూసిన చాలా మంది అనుకుంటున్నారు. ఇక సినిమా ఎలా ఉంటుందో రిజల్ట్ విడుదల అయ్యేవరకు ఎవరు చెప్పలేం. అయితే…

Read More