Soundarya: ఇండస్ట్రీలో సౌందర్యను రీ ప్లేస్ చేసే సత్తా ఒక్క ఆ హీరోయిన్ కే ఉందా.?
Soundarya: సినిమా ఇండస్ట్రీ అంటేనే చెరువులోని నీళ్ల లాంటిది. కొత్తనీరు వచ్చే కొలది పాతనీరు అనేది బయటకు వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా ఇండస్ట్రీలో కొత్త వాళ్లు వచ్చే కొలది పాత వాళ్లకు ఛాన్సులు తగ్గుతూ ఉంటాయి. కానీ కొంతమంది హీరో హీరోయిన్లు మాత్రం ఎన్ని ఏళ్లయిన వారి నటనను మర్చిపోనివ్వకుండా బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. అలా బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఇండస్ట్రీలో ఎదిగిన హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌందర్య.. Does that heroine alone have…