
Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ పెళ్లి.. అబ్బాయి కూడా తెలుగువారేనా..హింట్ ఇచ్చిన హీరోయిన్ తల్లి..?
Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ ఏ సినిమాలో నటించిన ఆ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్టే అవుతోంది.. మంచి మెసేజ్ ఇచ్చే కథాంశాలతో మన ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగు జాతికి చెందిన అమ్మాయి.అయినా ఈ అమ్మడు తెలుగులో అంతగా ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ చాలా పాపులారిటీ సంపాదించుకుంది.. అలాంటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగింది.. Aishwarya Rajesh wedding అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా…