Ajith: శాలిని కంటే ముందే ఆమెను ప్రేమించా.. కానీ డ్రగ్స్ తాగుతూ.?
Ajith: సౌత్ హీరో అజిత్ కుమార్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈయన రీసెంట్గా దుబాయ్ లో జరిగిన 24H రేసింగ్ పోటీలో పాల్గొని మూడో ప్లేస్ సంపాదించుకున్నారు.దాంతో దేశవ్యాప్తంగా చాలా మంది ఈయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఓవైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు కార్ రేసింగ్ లో కూడా ఈయన సత్తా చాటుతున్నారు. Ajith lovestory before marraige అయితే అలాంటి అజిత్ కుమార్ గురించి గతంలో జరిగిన కొన్ని ప్రేమ…