Ajwain: వాముతో ఆరోగ్య ప్రయోజనాలు..చలికాలంలో తింటే ?
Ajwain: వాము తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాములో పొటాషియం, పాస్పరస్, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగినట్లయితే శరీరంలో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. గుండె జబ్బులను దూరం చేస్తుంది. రక్త పోటును తగ్గించడంలో వాము కీలకపాత్రను పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Ajwain Health BeneFits With Ajwain రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడకుండా చేస్తుంది. జలుబు,…