Premistava Trailer Impresses with Romantic Elements

Premistava Trailer: ‘పంజా’ డైరెక్టర్ సరికొత్త సినిమా.. లవ్ ఎమోషనల్ ‘ ప్రేమిస్తావా’!!

Premistava Trailer: కోలీవుడ్‌లో తన ప్రత్యేకమైన మార్క్ నెలకొల్పిన టాలెంటెడ్ దర్శకుడు విష్ణువర్ధన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా “పంజా” ద్వారా పవన్ కళ్యాణ్‌తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు “ప్రేమిస్తావా” అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను మరోసారి మెప్పించేందుకు సిద్ధమయ్యారు. Premistava Trailer Impresses with Romantic Elements యంగ్ హీరో ఆకాష్ మురళి మరియు హీరోయిన్ అదితి శంకర్ జంటగా నటించిన…

Read More