Akhanda 2 First Look: అఖండ 2 ఫస్ట్ లుక్.. బాలయ్య పవర్ఫుల్ అఘోరా అవతారం!!
Akhanda 2 First Look: నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం డాకు మహారాజ్ తో మరో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ విజయం తర్వాత బాలయ్య తన కెరీర్లో మరింత స్ట్రాంగ్ లైనప్ ప్లాన్ చేస్తున్నారు. అందులో ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అఖండ 2: తాండవం. Akhanda సిరీస్‌కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా పాన్-ఇండియా లెవెల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. Akhanda 2 First Look Release Update దర్శకుడు…