
Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 అప్‌డేట్.. విలన్ గా యంగ్ హీరో?
Akhanda 2: నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్‌బస్టర్‌కు కొనసాగింపుగా ‘అఖండ 2 – తాండవం’ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం కీలక యాక్షన్ సన్నివేశాలతో బిజీగా ఉంది. అయితే, ఈ సారి ‘అఖండ 2’లో మరింత శక్తివంతమైన సర్‌ప్రైజ్‌లు ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉన్నాయి. Adi Pinisetty Joins Akhanda…