
Akkineni Akhil: వెరైటీ పెళ్లి చేసుకోబోతున్న అక్కినేని అఖిల్.. హీరో అయి ఉండి అలాంటి పనా.?
Akkineni Akhil: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉందంటే దానికి ఒక ముఖ్య పిల్లర్ అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పవచ్చు.. ఆయన ఇండస్ట్రీలో ఎదగడమే కాకుండా సినిమా ఇండస్ట్రీని కూడా ఎదిగేలా చేసినా గొప్ప మహనీయుడు.. అలాంటి ఏఎన్నార్ నట వారసులుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఈయన కూడా తండ్రిలాగే చాలా పేరు తెచ్చుకున్నారు.. నాగార్జున నట వారసులుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు నాగచైతన్య, అఖిల్.. Akkineni Akhil who…