Free Scooty Scheme Eligibility and Budget

Free Scooty Scheme: ఉచిత స్కూటీ పథకం..విద్యార్థినుల కోసం ప్రభుత్వ కొత్త పథకం!!

Free Scooty Scheme: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో విద్యార్థినుల కోసం Free Scooty Scheme ప్రవేశపెట్టారు. ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు అందించడం ఈ పథకంలోని ప్రధాన ఉద్దేశ్యం. విద్యను మరింత ప్రోత్సహించేందుకు మరియు బాలికల ఆర్థిక సౌలభ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. Free Scooty Scheme Eligibility and Budget 2022 ఎన్నికల సమయంలో BJP Manifestoలో ఈ పథకానికి హామీ…

Read More