Akkineni Akhil: అక్కినేని అఖిల్ జైనబ్ ల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
Akkineni Akhil: అక్కినేని అఖిల్ జైనబ్ రావడ్జి ల ఎంగేజ్మెంట్ నవంబర్ 26న జరిగింది. అయితే వీరికి సంబంధించిన ఎంగేజ్మెంట్ పిక్స్ నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి సడన్ సర్ప్రైస్ ఇచ్చారు. అప్పటివరకు నాగ చైతన్య శోభితల పెళ్లి గురించి అంతా మాట్లాడుకున్నారు. కానీ సడన్ సర్ప్రైజ్ గా నాగార్జున తన రెండో కొడుకుకి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా షేర్ చేయడంతో ఎంతో మంది షాక్ అయిపోయారు. ఇక అక్కినేని అఖిల్…