
Akkineni Family: ముందు చైతు పెళ్లి.. ఆ తర్వాతే అఖిల్.. క్లారిటీ ఇచ్చిన నాగార్జున!!
Akkineni Family: నందమూరి నాగ చైతన్య మరియు శోభిత ధుళిపాలల వివాహం డిసెంబర్ 4న, హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. ఈ వివాహం సంప్రదాయ బ్రాహ్మణ పద్ధతిలో సన్నిహిత కుటుంబ సభ్యులు, నికటస్తుల సమక్షంలో నిరాడంబరంగా జరగనుంది. వేడుక కోసం 300 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానాలు పంపించబడినట్లు తెలుస్తోంది. శోభిత కుటుంబ సభ్యులు, అక్కినేని కుటుంబం, దగ్గుబాటి కుటుంబం మాత్రమే ముఖ్య అతిథులుగా ఉంటారని సమాచారం. వివాహ వేదికను ప్రత్యేకంగా అలంకరించేందుకు ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్…