Samantha and Shobhita: సమంతను బీట్ చేస్తున్న శోభిత.. గ్లామర్ ఫొటోలతో అక్కినేని కోడలు రచ్చ!
Samantha and Shobhita: అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకుల తర్వాత శోభితా దూళిపాళ్ల తో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. వీరి విడాకుల తరువాత శోభితా పేరు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాగా ఫైనల్ అదే నిజమైంది. చైతన్య, శోభితా ప్రేమలో ఉన్నారని అనేక వార్తలు చక్కర్లు కొట్టగా వీరి వివాహం ఇటీవలే ఘనంగా జరిగింది. Samantha and Shobhita glamour debate ongoing శోభితా అక్కినేని…