Sai Pallavi: ఆ తప్పు నేను చేయలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి.?

Sai Pallavi: సాయి పల్లవి తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సాధించినటువంటి హీరోయిన్. అలాంటి ఈమె న్యాచురల్ బ్యూటీగా ఎంతో పేరు తెచ్చుకుంది. ఇక సాయి పల్లవి నటనే కాకుండా డాన్స్ కూడా అదరగొట్టేస్తుంది. అంతేకాదు ఎలాంటి బోల్డ్ పాత్రలు చేయకుండా సాధారణ పాత్రలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా పేరు సాధించింది. ఈ విధంగా ఎంతో దూసుకుపోతున్న సాయిపల్లవి తన కెరియర్ మొదట్లో మీడియా వాళ్ల వల్ల విపరీతంగా బాధపడిందట. చేయని తప్పుకు చలించిపోయిందట….

Read More
First contact with Sobhita Naga Chaitanya comments viral

Naga Chaitanya: సమంతకి అక్కడే ఎండ్ కార్డు..శోభితతో తొలి పరిచయం.. చైతూ కామెంట్స్ వైరల్.?

Naga Chaitanya: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని ఫ్యామిలీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కినేని అఖిల్, అక్కినేని నాగచైతన్య పెళ్లిళ్ల విషయం బయటకు రావడంతో ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదే తరుణంలో నాగచైతన్య తన లవ్ కు సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.. ఇంతకీ ఆయన ఏమన్నారయ్యా అంటే.. First contact with Sobhita Naga Chaitanya comments viral నా ఓటీటీ షో విడుదల చేయడం…

Read More