Isha Koppikar: రూమ్ కు రమ్మని చిత్రహింసలు స్టార్ హీరో నిజస్వరూపం.. నాగార్జున హీరోయిన్.?
Isha Koppikar: ఇషా కోప్పికర్..ఈ హీరోయిన్ పేరు చెబితే అంతగా ఎవరికి గుర్తుకు రాదు. కానీ నాగార్జున హీరోగా చేసిన చంద్రలేఖ మూవీలో రమ్యకృష్ణతో పాటు నటించిన మరో హీరోయిన్ అనగానే అందరికీ ఇట్టే ఆమె అందమైన ఫేస్ గుర్తుకు వస్తుంది. అయితే అలాంటి ఈ బ్యూటీ సౌత్లో కంటే ఎక్కువగా నార్త్ లోనే అవకాశాలను అందుకుంది. Tortured to come to the room star hero real life Isha Koppikar Comments viral…