Konda Surekha: నాగార్జునకు కొండా సురేఖ క్షమాపణలు.. తెర వెనుక జరిగింది ఏంటంటే ?
Konda Surekha: తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ ఈ మధ్యకాలంలో వరస వివాదాలలో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. ఏదో ఒక అంశంపై హాట్ కామెంట్స్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు కొండా సురేఖ. ఇక అప్పట్లో నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అలాగే సమంతకు సంబంధం పెడుతూ రెచ్చిపోయారు కొండా సురేఖ. Konda Surekha Konda Surekha sorry to akkineni nagarjuna అయితే ఈ సంఘటన జరిగి … Read more