
Alia Bhatt: సైఫ్ అలీ ఖాన్ వల్ల తన కూతుర్ని దాచేసిన అలియా భట్.. కారణం..?
Alia Bhatt: ఏంటి సైఫ్ అలీఖాన్ వల్లే అలియాభట్ తన కూతుర్ని సీక్రెట్ గా దాచేసిందా.. ఇంతకీ సైఫ్ అలీ ఖాన్ కి అలియా భట్ కూతురికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి.. ఎందుకు అలియాభట్ సీక్రెట్ గా దాచేసింది అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా స్టార్ సెలెబ్రెటీ హీరో అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి జరిగిన సంఘటన మనకు తెలిసిందే. అయితే దొంగతనం కోసం వచ్చిన వ్యక్తి దాడి చేసారనే…