Allu Aravind: రేవంత్ రెడ్డిని కలవబోతున్న అల్లు అరవింద్.. కేసు నుండి బన్నీ గట్టెక్కుతాడా.?
Allu Aravind: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ కేసు గురించే మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ చేసిన ఒకే ఒక్క తప్పు కారణంగా ఇండస్ట్రీ మొత్తం ఆ బరువు మోస్తుందని ఇప్పటికే స్టార్ హీరోల అభిమానులు గుసగుసలు పెట్టుకుంటున్నారు.ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన తప్పిదం వల్ల బెనిఫిట్ షోలు తీసివేయడంతో పాటు టికెట్ రేట్లు కూడా పెంచేది లేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. Allu Aravind who is going to meet…