Allu Arjun Arrest: దారుణం.. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్..సంధ్య తొక్కిసలాట కేసులో శిక్ష ఇదే!!
Allu Arjun Arrest: టాలీవుడ్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో భారీ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకి సంబంధించిన వివిధ చర్చలు మరియు అభిప్రాయాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. పలురకాల వాదనల తర్వాత అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ ను విధించింది కోర్టు. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించే వార్త అని చెప్పాలి. Allu Arjun Arrest 14 Days Remand పుష్ప సినిమా ప్రీమియర్స్…