
Priya Bhavani Shankar: ప్రియా భవాని వైరల్ వ్యాఖ్యలు.. అల్లు అర్జున్ అంటే పిచ్చి.. రొమాంటిక్ సీన్లలో!!
Priya Bhavani Shankar: ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన “పుష్ప 2” (Pushpa 2) సినిమా భారీ హిట్‌గా నిలిచింది. అయితే, బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, ఈ సినిమా పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. హైదరాబాద్ యూసుఫ్‌గూడ (Hyderabad Yusufguda) లోని ఓ హెడ్మాస్టర్ (Headmaster) తన విద్యార్థులు “పుష్ప 2” లోని డైలాగులను తరచూ ఉపయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చిత్రాలకు సెన్సార్ బోర్డ్…