Sneha Reddy: అల్లు అర్జున్ పై స్నేహ రెడ్డి ప్రేమకు ఇదే ప్రూఫ్.. 41 రోజులు కఠోర దీక్ష.?
Sneha Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది అల్లు రామలింగయ్య.. అలాంటి ఈయన నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. ఈయన వచ్చిన కొత్తలో వీడేంటి హీరోనా వీడి మొఖానికి హీరో అవుతాడా అని ఎంతో మంది వెక్కిరించారు. వాటన్నింటినీ దిగమింగుకొని చివరికి ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్.. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియాలో పుష్పరాజ్ అయిపోయారు. This is the proof…