Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఆ అజ్ఞాత మహిళ?
Allu Arjun: ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అరెస్టు వెనుక ఓ మహిళ ఉన్నట్లు చెబుతున్నారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కొడుకు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. Allu Arjun Allu Arjun arrest New Update ఆ థియేటర్కు అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసేలాట జరిగిందని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు….