Allu Arjun: పుష్ప 2 రన్ టైం 3 గంట.. పుష్ప బెయిల్ టెన్షన్ డ్రామా 6 గంటలు!!
Allu Arjun: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్టు అయిన ఘటన తెలంగాణలో భారీ కలకలం రేపింది. సంధ్య థియేటర్ సంఘటనలో ఒక మహిళ మృతిచెందింది, దీంతో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్‌ను విధించడంతో, అతని తరపు న్యాయవాదులు కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి, కేసును కొట్టేయాలని కోరారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు, మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ…