Allu Arjun: టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ ని బ్యాన్.. ఆ హీరో ఫ్యాన్స్ డిమాండ్.?
Allu Arjun: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న ఇష్యూ ఏంటయ్యా అంటే అల్లు అర్జున్ పుష్ప2 సినిమా సందర్భంగా జరిగిన ఘోర సంఘటన.. డిసెంబర్ 4వ తేదీన పుష్ప2 సినిమా చాలా అట్టహాసంగా రిలీజ్ అయింది. దీంతో సినిమా బెనిఫిట్ షోకి సంబంధించి నాలుగవ తేదీన సంధ్య థియేటర్ కి వేలాదిమంది అభిమానులు చేరుకున్నారు. ఇదే తరుణంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా సినిమా చూడటానికి అదే థియేటర్ కు వచ్చింది. Ban Allu Arjun…