Allu Arjun Case: అల్లు అర్జున్ పై దాడి కేసులోని నిందితులకు బెయిల్.. ఇంత త్వరగానా?
Allu Arjun Case: తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని ఓయూ జేఏసీ నేతలు ఆరోపిస్తూ, బన్నీ నివాసం వద్ద విధ్వంసానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనలో టమాటాలు, కోడిగుడ్లు విసరడంతో పాటు, ఇంటి ముందు ఉన్న పూలకుండీలను ధ్వంసం చేయడం జరిగింది. తీరా, ఇంట్లోకి చొరబడి మరింత అవాంఛనీయ…