
Allu Arjun: కొరియోగ్రాఫర్ ని టార్చర్ చేసిన అల్లు అర్జున్..?
Allu Arjun: చేసే పనిలో నిబద్ధత ఓపిక ఉంటే ఎప్పుడైనా సక్సెస్ కాగలమని నిరూపించారు అల్లు అర్జున్.. ఆయన బడా కుటుంబం నుంచి వచ్చి హీరో అయినా కానీ సినిమా షూటింగ్ విషయానికి వస్తే చాలా నిబద్ధతతో ఉంటారు.. దర్శక నిర్మాతలు ఏది చెప్పిన తిరుగు మాట్లాడకుండా చేస్తారు. అంత సిస్టమెటిక్ గా ఉంటారు కాబట్టి ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది.. అలాంటి అల్లు అర్జున్ నటనపరంగానే కాకుండా డాన్స్ తో కూడా…