Allu Arjun visits Sri Tej: కిమ్స్ కి అల్లు అర్జున్.. శ్రీతేజ్‌ను పరామర్శించి, అండగా నిలబడ్డ అల్లు అర్జున్!!
Allu Arjun visits Sri Tej: తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నతమైన వ్యక్తిత్వం చూపిస్తున్న అల్లు అర్జున్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించడానికి ఇటీవల అల్లు అర్జున్ వెళ్లారు. శ్రీతేజ్, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, తన ప్రోత్సాహాన్ని అందజేశారు. Allu Arjun visits Sri Tej at kims సంధ్య థియేటర్…