Allu Arjun: అల్లు అర్జున్ కు ఐదేళ్లు జైలు శిక్ష.. ముదురుతున్న సంధ్య థియేటర్ ఘటన కేసు!!
Allu Arjun: ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట తెలుగు సినీ పరిశ్రమను తీవ్రంగా కదిలించింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయి, అనేక మంది గాయపడడం విషాదకరం. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ప్రజలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Allu Arjun Faces Legal Challenges ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, సినిమా…