Allu Arjun Faces Legal Trouble in Hyderabad

Allu Arjun: టైమ్ చూసి వీకెండ్ లోనే అల్లు అర్జున్ అరెస్ట్.. ఎవరి స్కెచ్ ఇది?

Allu Arjun: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అల్లు అర్జున్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయగా, అతన్ని వైద్య పరీక్షలు చేయించడానికి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో *అల్లు అరవింద్, అల్లు అర్జున్ కుమారుడితో కలిసి గాంధీ ఆస్పత్రికి వచ్చారు. వైద్య పరీక్షల అనంతరం, అల్లు అర్జున్ *నాంపల్లి కోర్టు కు వెళ్లనున్నారు. Allu Arjun Faces Legal Trouble in Hyderabad గాంధీ…

Read More