Allu Arjun Incident: అల్లు అర్జున్ పై టాలీవుడ్ కమెడియన్..సీఎం రేవంత్ రెడ్డి కి సపోర్ట్ ఇస్తూ!!
Allu Arjun Incident: తెలుగు సినీ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అతని పాత్ర గురించి అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై, అల్లు అర్జున్ అనుమతి లేకుండా థియేటర్‌కు వెళ్లాడని ఆరోపణలు వచ్చాయి, అందువల్ల ఈ తీవ్ర నష్టం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు….