Bunny Trivikram Movie Heroine Fix

Bunny: బన్నీ త్రివిక్రమ్ మూవీలో హీరోయిన్ ఫిక్స్.. హాట్ హీరోయిన్ నే పట్టేసారుగా..?

Bunny: ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు హీరోల కాంబినేషన్లు తరచూ రిపీట్ అవుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం అలా వారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతాయి కాబట్టి తరచూ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఆ స్టార్ హీరో ఆ స్టార్ దర్శకుడి సినిమాలు తరచూ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇంతకీ వారు ఎవరయ్యా అంటే మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీరిద్దరి కాంబినేషన్ అంటే ప్రేక్షకులు…

Read More