Allu Arjun: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరమైనట్టేనా.. సంక్రాంతి వేడుకలకు దూరంగా.?
Allu Arjun: సంక్రాంతి వచ్చిందంటే చాలు సిటీలో ఉండే ప్రతి ఒక్కరు పల్లెటూర్లకు ప్రయాణమై, ఇంటి వద్ద హ్యాపీగా పండగ జరుపుకుంటారు. ఈ పండుగను పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ చేసుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా నిర్వహిస్తారు. అలాంటి సంక్రాంతి పండగ రోజున కోడిపందాలు, ఎద్దుల బండిల పోటీలు, గాలిపటాలు ఎగరవేయడం, పిండివంటలు ఇలా ఎన్నో ఉంటాయి. అలాంటి సంక్రాంతి పండగ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా హ్యాపీగా…