Allu Arjun: అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇవ్వడం వేస్ట్.. కుళ్ళుకుంటున్న బాలీవుడ్ హీరో..?
Allu Arjun: తెలుగు ఇండస్ట్రీలో ఆల్ ఇండియా స్థాయిలో అత్యంత గుర్తింపు పొందిన హీరో అల్లు అర్జున్. కేవలం పుష్ప సినిమా ద్వారానే ఆయనకు ఎనలేని క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్కరాజ్ క్యారెక్టర్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో కనెక్ట్ అయింది. అలాంటి పుష్ప మొదటి పార్ట్ కు సంబంధించి అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో నేషనల్ అవార్డు రావడం ఇదే మొదటిసారి….