
Allu Arjun: అర్జున్ ని వెర్రి వెంగళప్పని చేసిన హీరోయిన్.. నెట్టింట్లో ట్రోల్స్.?
Allu Arjun: అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో చాలా రోజుల నుండి టోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప-2 సినిమా తర్వాత బన్నీని విమర్శించని వాళ్ళు ఉండరు. అయితే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని ఓ సీన్ ని వైరల్ చేస్తూ అల్లు అర్జున్ ని వెర్రి వెంగళప్పని చేసింది ఆ హీరోయిన్ అంటూ మరోసారి అల్లు అర్జున్ పై ట్రోల్స్ వస్తున్నాయి.మరి ఇంతకీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అల్లు అర్జున్ కి మధ్య ఉన్న సంబంధం…