Allu Arjun future movies latest news

Allu Arjun future movies: బడా ప్రాజెక్ట్ కు ఒకే చెప్పిన అల్లు అర్జున్.. అట్లీ అయితే కాదు!!

Allu Arjun future movies: పుష్ప 2′ భారీ విజయం తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక సినిమా చేస్తున్న ఆయన, మరో భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తమిళ దర్శకుడు అట్లీ కుమార్‌తో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నారు. ఈ వార్తతోనే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Allu Arjun future…

Read More