Allu Arjun Under Arrest: సంచలనంగా సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. సంధ్య థియేటర్ ఘటనపై సీరియస్!!
Allu Arjun Under Arrest: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. “పుష్ప-2” సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ వెళ్లారు. అయితే, అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై…