Bunny: థమ్సప్ యాడ్ కి బన్నీ తీసుకున్న రెమ్యూనరేషన్ తో ఓ సినిమా తీయచ్చు.. అన్ని కోట్లా..?
Bunny: చాలామంది సెలబ్రిటీలు ఓవైపు సినిమాలు చేస్తూ సంపాదిస్తూనే మరోవైపు వ్యాపార ప్రకటనలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తూ ఉంటారు.అయితే కొంతమంది హీరోలు వ్యాపార ప్రకటనలకు దూరంగా ఉంటారు అలా కొంతమంది మాత్రమే. కానీ చాలా మంది సెలబ్రిటీలు ఓవైపు సినిమాలు మరోవైపు యాడ్స్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా అల్లు అర్జున్ తమ్సప్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఇన్ని రోజుల వరకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే తాజాగా అల్లు అర్జున్…